Tabs



Sep 6, 2014

పేరు వినాయకుడిది..మరి పండగ మందుబాబులకి..


వినాయకుని పేరు చెప్పుకొని తాగడం, విపరీతమైన సౌండ్ పొల్యూషన్ అవసరమా? వినాయకుడు తాగకపోతే రానంటడా? పక్కవీధిలో పెద్ద బొమ్మ పెట్టాడని మనవీధిలో అంతకన్నా పెద్ద బొమ్మ పెట్టాలనుకోవటం అహానికి నిదర్శనం కాదా? ఎక్కడనుండి ఎక్కడికి వెళ్తున్నాం మనం?

3 comments:

  1. సునీల్ గారు BLOG Theam మార్చండి white and white lo చదవడం కష్టం గా ఉంది

    ReplyDelete
    Replies
    1. నా theam Black background with White letters అండి..on which browser you are looking this? is the device mobile or desktop...

      Delete
  2. జరుగుతున్న సత్యం చెప్పావు, ఇవి అందరూ విచారించుకోవలసిన విషయాలు.

    ReplyDelete