ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వడి అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాని నాత్మభవు ఈశ్వరునినే శరణంబు వేడెదన్! ఇదే కదా PK లో చెప్పింది..దీనికి పెద్ద రాద్ధాంతమెందుకు..
PK సినిమా చూసినవెంటనే నాకు ఇలా స్ఫురించింది ప్రవీణ్ గారు. నేను మళ్ళీ ఆ సినిమా ఇప్పుడు చూస్తే కరక్టుగా చెప్పగలను. అయినా మీకోసం గుర్తుచేసుకొని ప్రయత్నిస్తున్నా.. నా ఉద్దేశ్యం ఏంటంటే - దేవుడంటే వ్యాపారం అయిపోతున్న ఈరోజుల్లో..PK సినిమాలో పరోక్షంగా.. ఎవ్వరిచేతనైతే ఈ సృష్టి జనించిందో, ఎవరైతే ఈ సకల చరానికి మూలకారణమో అతనికి శరణము వేడుకోవటమే నిజమైన భక్తి, అంతే కాని ఈరొజుల్లో ఉన్న దేవుడిపట్ల వ్యాపార దృస్టి కాని, రాజకీయాలు కాని నిజమైన భక్తి కాదు.. అని చెప్పినట్టు అనిపించింది.
Konchem clear Ga explain cheyagalara suneeel garu. Gajendra Moksham ki PK Ki Unna interpretation
ReplyDeletePK సినిమా చూసినవెంటనే నాకు ఇలా స్ఫురించింది ప్రవీణ్ గారు. నేను మళ్ళీ ఆ సినిమా ఇప్పుడు చూస్తే కరక్టుగా చెప్పగలను. అయినా మీకోసం గుర్తుచేసుకొని ప్రయత్నిస్తున్నా.. నా ఉద్దేశ్యం ఏంటంటే - దేవుడంటే వ్యాపారం అయిపోతున్న ఈరోజుల్లో..PK సినిమాలో పరోక్షంగా.. ఎవ్వరిచేతనైతే ఈ సృష్టి జనించిందో, ఎవరైతే ఈ సకల చరానికి మూలకారణమో అతనికి శరణము వేడుకోవటమే నిజమైన భక్తి, అంతే కాని ఈరొజుల్లో ఉన్న దేవుడిపట్ల వ్యాపార దృస్టి కాని, రాజకీయాలు కాని నిజమైన భక్తి కాదు.. అని చెప్పినట్టు అనిపించింది.
ReplyDelete