Tabs



Oct 7, 2018

నోటా అని ఒక సినిమా వచ్చింది..

ఏంటో..నిజజీవిత ప్రజాస్వామ్య వ్యవస్థలో, ప్రభుత్వాలలో, భారత దేశ/రాస్ట్ర రాజకీయ వ్యవస్థలో ఎప్పటికీ జరగని మార్పు సినిమాలలోని కలలలోని చూసుకోవడం చాలా బాగుంటుంది కదూ..కొత్తగా నోటా అని ఒక సినిమా వచ్చింది.. చూసి ఒక 2 గం|| కలలోకి వెల్లి రండి..ఎప్పుడైన వ్యవస్తాగత లోపాలు చూసి రక్తపోటు వచ్చేవాల్లకి కొంచెం రిలీఫ్ గా ఉంటుంది.

3 comments:

  1. హ్హ హ్హ హ్హ, నేను చదివిన అనేక మూవీరివ్యూలలో ఇదే ఉత్తమమైన రివ్యూ 👌. రెండు వాక్యాలలో ఆ మూవీ గురించి సమరైజ్ చేసేశారు ☺.

    ReplyDelete