Tabs



Jun 25, 2014

సుందరుడు అంటే ఆంజనేయుడట!


సుందరుడు అంటే ఆంజనేయుడట! అందుకే సుందరకాండ అని పేరు వచ్చిందట. ఆంజనేయుడు చిన్నతనంలో సుందరంగా ఉండేవాడని అంజనీదేవి సుందరుడని పిలిచేదట.కొత్తవిషయం నేర్చుకున్నాం కదూ..

2 comments:

  1. ఎప్పుడో విన్న మాట:

    సుందరః సుందరే కావ్యం
    సందరః సుందరే కపిః
    సుందర: సుందరీ‌ సీతా
    సుందరే కో నసుందరం

    అని.

    ReplyDelete
  2. చక్కగా చెప్పారు..మరికొన్ని విషయాలు జోడించి.అయితే నాకు ఇప్పుడే తెలిసిందన్నమాట! కామెంటుకు ధన్యవాదములు.

    ReplyDelete