"తనకొపమె తన శత్రువు తన శాంతమె తనకు రక్ష...నిజమే పద్యమేమొ వచ్చేసింది..తత్వమే వంటబట్టి చ్హావటంలేదు.."
"దాంపత్యము.. దప్పళము మరిగిన కొద్దీ రుచి.."
"వాడివంతు ఆకులు చెల్లాయనుకో..మిగిలేదేముంది నేలే.."
మరి..దాంపత్య గొడవలు అందంగా ఉంటాయా?అందంగా చూస్తే అలాగే ఉంటాయి మరి..ప్రతి ప్రాణిలో, చెట్టులో, పనిలో శివుడూ... ఒక లేగ దూడ పోతే.. ప్రేక్షకుడితో కన్నీరు పెట్టించటమే దానికి తార్కాణం..
"వర్షం వల్ల అన్నం పుడుతుంది.....అన్నం సర్వప్రపంచానికి ముఖ్యమైనది కదా..అందుకే..అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న మాట..మొదటి ముద్ద స్ఫటిక లింగం..దానికి నెయ్యితో అభిషేకం,ఆవకాయతో బొట్టు..కొత్తిమీర దండ..పప్పు నైవేద్యం..పెరుగుతో శుద్ధి చేసి ఆత్మలింగం లో కలుపుకుంట.. " ఇది శివ తత్వం కాక మరెంటి? మరి పుష్ప విలాపం?అడుగడుగునా శివతత్వమే..శివోహం..శివోహం..అప్ పలరాజూ..నీ అటాచ్చెడ్ డెటాచ్చ్మెంట్ కాన్సెప్ట్ అద్భుతహ..అసలు నీ కరక్టెరే అద్భుతహ.."మిధునం" అంటే దంపతులు...ఇది కథ కాదు..ఎంత చెప్పినా తక్కువే..ఇంక చివరగా..
"abhi na jao chodkar..ke dil abhi bhara nahi..." ఔనట్టు క్లైమాక్స్ ఇంకో అద్భుతహ..
"దాంపత్యము.. దప్పళము మరిగిన కొద్దీ రుచి.."
"వాడివంతు ఆకులు చెల్లాయనుకో..మిగిలేదేముంది నేలే.."
మరి..దాంపత్య గొడవలు అందంగా ఉంటాయా?అందంగా చూస్తే అలాగే ఉంటాయి మరి..ప్రతి ప్రాణిలో, చెట్టులో, పనిలో శివుడూ... ఒక లేగ దూడ పోతే.. ప్రేక్షకుడితో కన్నీరు పెట్టించటమే దానికి తార్కాణం..
"వర్షం వల్ల అన్నం పుడుతుంది.....అన్నం సర్వప్రపంచానికి ముఖ్యమైనది కదా..అందుకే..అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న మాట..మొదటి ముద్ద స్ఫటిక లింగం..దానికి నెయ్యితో అభిషేకం,ఆవకాయతో బొట్టు..కొత్తిమీర దండ..పప్పు నైవేద్యం..పెరుగుతో శుద్ధి చేసి ఆత్మలింగం లో కలుపుకుంట.. " ఇది శివ తత్వం కాక మరెంటి? మరి పుష్ప విలాపం?అడుగడుగునా శివతత్వమే..శివోహం..శివోహం..అప్
"abhi na jao chodkar..ke dil abhi bhara nahi..." ఔనట్టు క్లైమాక్స్ ఇంకో అద్భుతహ..